CM Chandrababu Naidu Launches “Jai Dwarka Campaign”

– Dwarka city, an ancient world capital – Findings presented by “ITS 6TH WOW” organization – Research led by Ravindrajith – Appreciated by CM Chandrababu Naidu Amaravati : Andhra Pradesh Chief Minister Chandrababu Naidu launched the “Jai Dwarka Campaign” at the state secretariat. He praised the remarkable research by renowned historian Ravindrajith, which was conducted […]

Continue Reading

సోష‌ల్ మీడియాలోనూ పవన్ భావోద్వేగం మొదలైంది

ఓవైపు సినిమాలు..మరోవైపు పాలిటిక్స్ తో బిజీగా ఉండే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా అవుతున్నాడు. ఇటీవలే పవన్ ఇన్ స్టాగ్రామ్లో ఖాతా తెరిచాడు. దీంతో పవర్ స్టార్ కు అక్కడ కూడా భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా 2.4 మిలియన్ల ఫాలోవర్లు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ పోస్ట్ చేశాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ.. చలన చిత్ర పరిశ్రమలో […]

Continue Reading

AI యాంకర్.. మనిషిలాగే వార్తలు చదివేస్తోంది..

హైద‌రాబాద్‌: ఈ డిజిట‌ల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియా రంగంలోకి వ‌చ్చేసింది. అచ్చం లేడీ యాంక‌ర్ మాదిరి గ‌డగ‌డ వార్తలు చ‌దివి అంద‌ర్ని ఆశ్చర్యప‌రిచింది.. తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారుచేసిన రూపం అని తెలియడంతో అంతా ఆశ్చర్యానికి గురవుత‌న్నారు. స్నిగ్ధ పేరుతో ఈ ఏఐ యాంక‌ర్‌ను బ్రేకింగ్‌ న్యూస్ టీవీ ఛానల్ తన వీక్షకులకు పరిచయం చేసింది. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు […]

Continue Reading

జైభీం సినిమా కాదు.. బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్!

ఆది నీచ నికృష్ట దగుల్బాజీ దరిద్రపుగొట్టు పరమచెత్తల ఫూట్ లఫంగీడస్ట్ వరస్ట్.. ఈ తిట్లు జై భీం సినిమా చూసిన తర్వాత మనం తీర్చిదిద్దే సాధారణ కథానాయక పాత్రలకు సంబంధించినవి. అసలు హీరో అంటే జై భీంలో చంద్రూలా ఉండాలి.. పాత్రలంటే ఒక చినతల్లి, రాజన్నలాగుండాలి..అలా ఉండవు కాబట్టే.. తైతక్కలుసొల్లు సోదిడాఫర్ కామెడీ సీన్లతో మనం మన సినిమా కథలను నింపేస్తాం కాబట్టే.. తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో సినిమాలను తీసినా.. […]

Continue Reading

పునీత్‌ మృతి వార్త చదువుతూ బోరున విల‌పించిన‌ యాంకర్

పునీత్‌ మరణవార్తకు సంబంధించి న్యూస్‌ చదువుతూ ఓ యాంకర్‌ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్‌ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వర​కు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్‌ కావడంతోపునీత్‌ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Continue Reading

RK No More..! ఒక శకం ముగిసింది. దండకారణ్యం చిన్నబోయింది.! మరి నెక్ట్స్ ఎవరు? మావో కేంద్ర కమిటీలో మిగిలిందెందరు?

ఆర్కే నో మోర్..! ఒక శకం ముగిసింది. మరి నెక్ట్స్ ఎవరు? ఇక మావోయిస్టుల పతనం మొదలైనట్లేనా? నక్సలిజానికి కాలం చెల్లినట్లేనా? అడవిలో నడిపించే నాయకుడే కరువయ్యాడా? కేంద్ర కమిటీలో ఉన్నది ఎందరు? మిగిలింది ఎందరు? మావోయిస్ట్‌ ఆపరేషన్స్‌లో సెంట్రల్ కమిటీదే కీ రోల్. డెసిషన్స్‌ తీసుకోవాలన్నా …వాటిని అమల్లో పెట్టాలన్నా అంతా అక్కడి నుంచే.! అలాంటి సెంట్రల్ కమిటీ ఇప్పుడు కెప్టెన్‌ లేని టీమ్‌గా మారిందా? ఆర్కే తర్వాత మళ్లీ ఆ స్థాయి నేత లేడా? […]

Continue Reading

PRIME TODAY స‌ర్వే: 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా?

బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? మోడీ మళ్లీ గెలుస్తాడా? అన్న విషయాలపై ‘ప్రైమ్‌టుడే’ పోల్ నిర్వహించింది. […]

Continue Reading

మోడీజీ ‘గొప్ప‌త‌నం’ తెలిపే లిస్టు ఇదిగో..

అప్పు చేసి పప్పు కూడు అంటారు. కానీ అప్పు చేసినా ఇప్పుడు దేశంలో బుక్కెడు బువ్వ దొరకదు అంటున్నారు. గత కాంగ్రెస్ పాలనకు.. నేటి మోడీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఆర్నెళ్లకో ఏడాదికో పెట్రోల్ రేటు పెంచితే రోడ్డెక్కి నానా యాగీ చేసే ప్రతిపక్షాలను ప్రజలను చూశాం.. కానీ ఇప్పుడూ మోడీ సార్ రోజు పెట్రోల్ వాతలు పెడుతుంటే చేష్టలుడి చూస్తున్నాం.. ప్రశ్నించినవాడిని ‘దేశద్రోహి’ అని ముద్ర […]

Continue Reading

తెలంగాణ జాగృతి పాటలో తెలంగాణ జాగృతమేదీ?

తెలంగాణ జాగృతి పాటలోతెలంగాణ జాగృతమేదీ? మన బతుకమ్మలో మనమేదీ..తెలంగాణ యాసబాసల గోసేది?బొట్టు ఏదీ? బోనం ఏదీ? మా పల్లె ఏది మా ముల్లె ఏది..మా జనమేరీ? మా ఘనులేరీ? జానపదాల కిల్లాలోకికిరాయి సంగీతకారులా? ఎంతో దృక్పథమున్న నేలపైకిపరాయి దర్శకులా? ఆటపాటల కోటలోకిముంబై కొరియోగ్రఫీనా? తమిళ సంగీతంకేరళ దర్శకత్వంముంబై నృత్యంఆంధ్ర నాట్యం..తో నా బతుకమ్మ పాటా? నా బాసేదినా యాసేదినా గుండె గోసేది? నేనెక్కడ ??? నా కవిత్వమెక్కడనా కావ్యమెక్కడ?నా నృత్యమెక్కడ?నా నాట్యమెక్కడ?నా జానపదమెక్కడ? బతుకమ్మ పాటలోనా బతుకేదే […]

Continue Reading

చరిత్ర సృష్టించిన ఆదివాసీల చదువుల తల్లి

తండ్రి ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కూడా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలోనే చదివారామె.. విద్యార్థి నేతగా ఉద్యమాలు చేస్తూనే.. లా చేశారు. చిన్న వయసులోనే న్యాయకళాశాల ప్రిన్సిపల్‌ అయి వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డు సాధించారు. తెలుగునాట ఇలా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగానూ ప్రత్యేకతని సాధించారు గుమ్మడి అనూరాధ. హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వ‌ర్క్)అది బషీర్‌భాగ్‌ పీజీ న్యాయ కళాశాల. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు ఇప్పటిదాకా ప్రిన్సిపల్‌ ఎవరన్నది ఎవరికీ […]

Continue Reading