అమెజాన్ ప్రైమ్ & బి సినీ ఈటీ ఓటీటీలో ‘ప్రేమించొద్దు – డోంట్ లవ్’ స్ట్రీమింగ్
శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన టీనేజ్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రేమించొద్దు’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్ మరియు బి సినీ ఈటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించగా, శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై నిర్మించారు. ఇది బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథ. ‘ప్రేమించొద్దు’ సినిమాను 5 భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించారు. తెలిసీ తెలియని […]
Continue Reading