Another amazing building in Tirupati

తిరుపతిలో మరో అద్భుత కట్టడం రాబోతోంది. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేయగా.. సీఎం ఆమోదం తెలిపితే అధునాతన కట్టడాలతో 10 అంతస్తుల బస్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. టెంపుల్ సిటీ తిరుపతికి వచ్చే భక్తులకు, యాత్రికులకు ఇంటిగ్రేటెడ్ బస్సు టర్మినల్ అందుబాటులోకి రాబోతుంది. 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రస్తుతం 66 ప్లాట్‌ఫామ్‌లుండగా.. దాదాపు 1.60 లక్షల మంది […]

Continue Reading

What did the accused say during the polygraph test in the Kolkata rape and murder case?

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా అతడికి ఇటీవల పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇదే జైల్లో లై డిటెక్టర్‌ పరీక్ష చేయగా.. అన్నీ పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం తాను ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పుడు బాధితురాలు అప్పటికే మృతి చెంది ఉందని, భయంతో అక్కడి […]

Continue Reading

Do you have the guts to demolish those 3 structures? Telangana BJP challenge to Revanth Sarkar

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. రాజధానిలో చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేసింది. గత 20 రోజుల్లో 18 చోట్ల చేపట్టిన కూల్చివేతల్లో 166 నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ సహా పలవుర […]

Continue Reading