ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ప్ర‌గ‌తి ఆకాశ‌మంత!

– స్వామి ముద్దం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల, అంకుర పరిశ్రమల స్థాపనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజా నివేదిక చూస్తే తెలంగాణ ఐటీ రంగంలో తిరుగులేని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు సారథ్యంలో, యువ ఐటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆకాశమే హద్దు.. అన్న రీతిలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రంపై […]

Continue Reading

బోనాలు.. మీకు తెలియ‌ని విశేషాలు..

డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. ఇంతకీ ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. […]

Continue Reading

నిలువెత్తు రాజకీయ శిఖ‌రం పీవీ

చరిత్రను సృష్టించడం.. ఆ చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్యేకంగా రాసుకున్న గొప్ప నాయకుడు పీవీ నర్సింహారావు. తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో కనిపించే పీవీ దేశ రాజకీయాలను, ఆర్థిక స్థితిగతులను మలుపు తిప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగువాడు. తెలంగాణ ముద్దు బిడ్డ. ఎన్నో వివాదాలను, సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న మహా మేధావి. దివాలా పరిస్థితికి చేరిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యుడు. పూర్తి మెజారిటీ లేకున్నా […]

Continue Reading

National farmers day: ఆకు ప‌చ్చ‌ని చంద‌మామాల‌కు ఓ రోజు

రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా క‌డుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వ‌ల్లే. అలాంటి రైతు ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డినా, శ్ర‌మ అంతా చేతికి ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం లేదు. అయినా స‌రే రైతులు మాత్రం అటు ప్ర‌కృతి మీద‌, ఇటు ప్ర‌భుత్వం మీద భారం వేసి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. డిసెంబ‌ర్ […]

Continue Reading

జాతీయ పార్టీలోకి తెలంగాణ ప్రాంతీయ పార్టీ విలీనం

కేసీఆర్‌కు చెక్ పెట్టే ఆయుధంకాంగ్రెస్‌లోకి ఉద్య‌మ‌నేత చెరుకు సుధాక‌ర్‌తెలంగాణ ఇంటి పార్టీ విలీనం తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార‌బోతోందా? కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైందా? ఉద్య‌మ నేతల‌ను పార్టీలో చేర్చుకుంటూ.. కాంగ్రెస్ రాజ‌కీయ అల‌జ‌డి సృష్టించ‌బోతోందా? తాజా ప‌రిణ‌మాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ పోరాటయోధుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్న‌ట్టు స‌మాచారం. నిస్తేజంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు నూత‌నోత్సాహం నింపేందుకు ఆ […]

Continue Reading

మళ్లీ ముందస్తుకు కేసీఆర్?

తెలంగాణల అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. 2014లో టీఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయి. అదేమంత గొప్ప మెజార్టీ కాదు. బొటాబొటి స్థానాలు గెలుచుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత పార్టీలకతీతంగా అందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పేసి టీడీపీ, కాంగ్రెస్ కి శాసన సభాపక్షమే లేకుండా చేశారు. అప్పటికీ ఆయన సంతృప్తి పడలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయనే నెపంతో ఏడాది ముందుగా 2018లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఫలితాలు […]

Continue Reading

జైభీం సినిమా కాదు.. బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్!

ఆది నీచ నికృష్ట దగుల్బాజీ దరిద్రపుగొట్టు పరమచెత్తల ఫూట్ లఫంగీడస్ట్ వరస్ట్.. ఈ తిట్లు జై భీం సినిమా చూసిన తర్వాత మనం తీర్చిదిద్దే సాధారణ కథానాయక పాత్రలకు సంబంధించినవి. అసలు హీరో అంటే జై భీంలో చంద్రూలా ఉండాలి.. పాత్రలంటే ఒక చినతల్లి, రాజన్నలాగుండాలి..అలా ఉండవు కాబట్టే.. తైతక్కలుసొల్లు సోదిడాఫర్ కామెడీ సీన్లతో మనం మన సినిమా కథలను నింపేస్తాం కాబట్టే.. తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో సినిమాలను తీసినా.. […]

Continue Reading

హుజురాబాద్‌లో కేసీఆర్‌ను దెబ్బ కొట్టిన‌ అంశాలివే..

దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. హుజురాబాద్‌ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్‌ ముందు.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ సంబ‌రాల్లో మునిగిపోయింది. మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్‌ ఎన్నిక ఏకంగా […]

Continue Reading