కమలంలో క‌య్య‌మేనా? -బండి సంజయ్ Vs ఈటల రాజేందర్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీలోనూ ముసలానికి దారితీశాయి. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో నిలవగా, ఆయనకు మద్దతిస్తామని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అసలీ ఎన్నికల్లో బీజేపీ తటస్థంగా ఉంటుందని చెప్పారు. కీలక నేతలు ఇద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు […]

Continue Reading

KCR కేబినెట్​లోకి ఆ నలుగురు!

బండ ప్రకాశ్​, కవిత, కడియం, వెంకట్రామిరెడ్డికి చాన్స్​కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా గుత్తా, వైస్‌‌ చైర్మన్‌‌గా రమణకు అవకాశంరాష్ట్ర కేబినెట్​లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కనుందనే దానిపై టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. హుజూరాబాద్​ బై ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్​ దీనిపై ఫోకస్​ పెట్టారు. కులాల లెక్కలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నలుగురిని కేబినెట్​లోకి తీసుకునే చాన్స్​ ఉంది. ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​, : ఈటల […]

Continue Reading

టీఆర్‌‌ఎస్‌లో ఉద్యమకారులకు గౌరవమే కాదు.. చోటు కూడా లేదు

కరీంనగర్: టీఆర్‌‌ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముసలం రేపాయి. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాల్లో ఒక్కసారిగా దాదాపు 18 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు వచ్చినా.. తమ అవకాశం రాకపోవడంతో ఆశలు పెట్టుకుని భంగపడిన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచందర్‌‌రావు, కరీంనగర్‌‌ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామాలు ప్రకటించారు. ‘‘మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో […]

Continue Reading

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌

కులగణన డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నాం: సీఎం జగన్‌ అమరావతి: 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన […]

Continue Reading

మళ్లీ ముందస్తుకు కేసీఆర్?

తెలంగాణల అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. 2014లో టీఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయి. అదేమంత గొప్ప మెజార్టీ కాదు. బొటాబొటి స్థానాలు గెలుచుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత పార్టీలకతీతంగా అందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పేసి టీడీపీ, కాంగ్రెస్ కి శాసన సభాపక్షమే లేకుండా చేశారు. అప్పటికీ ఆయన సంతృప్తి పడలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయనే నెపంతో ఏడాది ముందుగా 2018లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఫలితాలు […]

Continue Reading

జైభీం సినిమా కాదు.. బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్!

ఆది నీచ నికృష్ట దగుల్బాజీ దరిద్రపుగొట్టు పరమచెత్తల ఫూట్ లఫంగీడస్ట్ వరస్ట్.. ఈ తిట్లు జై భీం సినిమా చూసిన తర్వాత మనం తీర్చిదిద్దే సాధారణ కథానాయక పాత్రలకు సంబంధించినవి. అసలు హీరో అంటే జై భీంలో చంద్రూలా ఉండాలి.. పాత్రలంటే ఒక చినతల్లి, రాజన్నలాగుండాలి..అలా ఉండవు కాబట్టే.. తైతక్కలుసొల్లు సోదిడాఫర్ కామెడీ సీన్లతో మనం మన సినిమా కథలను నింపేస్తాం కాబట్టే.. తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో సినిమాలను తీసినా.. […]

Continue Reading

తెలంగాణ ఉద్య‌మ కెర‌టం డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్

ఎడిటోరియ‌ల్తెలంగాణ ఉద్య‌మం.. ప్ర‌పంచంలోనే జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. ఉద్య‌మ‌కారుల బ‌లిదానాలు, ఉద్య‌మ‌కారుల నిర్భందాలు.. వంటివి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ‌నిర్మాత‌ డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ తొలి పీడీయాక్ట్ నిర్భందానికి గురై ప‌దేండ్లు పూర్త‌యింది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్‌లో చేరి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం […]

Continue Reading

హుజురాబాద్‌లో కేసీఆర్‌ను దెబ్బ కొట్టిన‌ అంశాలివే..

దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. హుజురాబాద్‌ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్‌ ముందు.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ సంబ‌రాల్లో మునిగిపోయింది. మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్‌ ఎన్నిక ఏకంగా […]

Continue Reading

100% నిజ‌మైన PRIME TODAY స‌ర్వే

 స‌ర్వే, ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌న్నీ 100% నిజంప‌ర్సెంటేజ్‌ల‌లోనూ ప‌ర్‌ఫెక్ట్ రిజ‌ల్ట్స్PRIME TODAY సంస్థ ఫ‌లితాలు హైద‌రాబాద్: తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే ఫ‌లితాల‌ను, ప‌బ్లిక్ ప‌ల్స్‌ను అందిస్తున్న ‘PRIME TODAY‘ మీడియా సంస్థ మ‌రో మెట్టు ఎక్కింది. తెలంగాణ‌లో తీవ్ర ఉత్కంఠ‌రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? అంటూ ‘PRIME TODAY’ చేసిన స‌ర్వే ఫ‌లితాలు, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం నిజ‌మ‌య్యాయి. ప‌ర్సంటేజీల‌తో స‌హా ‘PRIME TODAY’ ఫ‌లితాలు నిజ‌మ‌య్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో […]

Continue Reading