Month: February 2022
కేసీఆర్ మట్లాడిన భాష ఎక్కడా వాడకూడనిది
హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటతీరు సరిగా లేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తూ ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు, ఆయన వాడిన పదజాలం బాగోలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. అహంకారపూరిత భాషను రోజూ వాడే వ్యక్తి కొత్త రాజ్యాంగం రాస్తే అది ఎట్లుంటదో, అది ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో ఊహించుకోండన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, […]
Continue Readingకేసీఆర్ కొత్త రాజ్యాంగం.. రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నడుమ వాగ్వాదం
భారత రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమేనంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై రాజ్యసభలోనూ రగడ చోటుచేసుకుంది. కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారని రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త రాజ్యాంగం ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. అది ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు […]
Continue Reading