TDF – DC వాషింగ్టన్ డీసీలో టీడీఎఫ్ బతుకమ్మ, దసరా సంబరాలు

వాషింగ్టన్ డీసీ: తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) వాషింగ్టన్ డీ.సీ చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న బ్రాడ్ రన్ హైస్కూల్ ఆశ్ బర్న్, వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటాయ్. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిచేయడంలో జరుగుతున్న ప్రయత్నంలో టీడీఎఫ్ గత 18 సంవత్సరాలుగా అమెరికాలోని పలు మెట్రో నగరాలలో బతుకమ్మ, దసరా సంబరాలను జరుపుతున్న‌ది. వాషింగ్టన్ డి.సి బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 3 వేల 8 వందల మందికి పైగా అన్ని ప్రాంతాల […]

Continue Reading

సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాస్త్ర పరమైన విషయాలను సజ్జల రామకృష్ణా రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. పంచాంగ గణితంలోని తేడాలు వారు వివరించారు. దృక్ సిద్ధాంత పంచాంగ వాస్తవ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఈ పంచాంగం ప్రాచుర్యం. తెలుగు రాష్ట్రాల్లో పండుగ తేదీలలో సందిగ్ధతకు కారణాలు మొదలైన అన్ని విషయాల్లో కావాల్సిన ఆధారాలతో కూడిన రిప్రజెంటేషన్ అందచేయటం జరిగింది. […]

Continue Reading

SVES కాలేజీల పూర్వ విద్యార్థులతో ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023’

న్యూజెర్సీ (Media Boss Network): శ్రీ విష్ణు ఎడ్యూకేష‌న‌ల్ సొసైటీ (SVES) ఆధ్వ‌ర్యంలోదాని అనుబంధ కాలేజీల పూర్వ విద్యార్థుల‌ ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023’ (USA Alumni Meet 2023) శ‌నివారం ఉత్సాహంగా జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 30న ఉద‌యం 11 గంట‌ల‌కు జ్యోతి ప్రజ్వలన జరిపి, అనంతరం పద్మశ్రీ డాక్టర్ B.V రాజు గారిని ఒకసారి స్మరించుకోని కార్యక్రమాన్ని కొనసాగించారు. న్యూజెర్సీ ఫోర్డ్స్‌లో గ‌ల‌ రాయ‌ల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న […]

Continue Reading