బెజవాడ ఎంపీ టికెట్ ఈసారి ‘చిన్ని’కేనా?
బెజవాడ రాజకీయాలు హీటెక్కాయ్. ఇటీవల టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నేను ఏ పార్టీకి చెందినవాణ్ని కాదు’అంటూ బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రీసెంట్‌గా కేశినేని నానితో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన నాని సొంత పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ […]
Continue Reading