100% నిజమైన PRIME TODAY సర్వే
సర్వే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ 100% నిజంపర్సెంటేజ్‌లలోనూ పర్‌ఫెక్ట్ రిజల్ట్స్PRIME TODAY సంస్థ ఫలితాలు హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఎప్పటికప్పుడు సర్వే ఫలితాలను, పబ్లిక్ పల్స్‌ను అందిస్తున్న ‘PRIME TODAY‘ మీడియా సంస్థ మరో మెట్టు ఎక్కింది. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అంటూ ‘PRIME TODAY’ చేసిన సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం నిజమయ్యాయి. పర్సంటేజీలతో సహా ‘PRIME TODAY’ ఫలితాలు నిజమయ్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో […]
Continue Reading