హార్ట్ ట‌చ్ చేసే ‘ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’

▪️ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబు ▪️ హీరో అర్జున్ యాదవ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి ఓ బ్యూటీఫుల్ మూవీ రాబోతోంది. పి.వి. అర్జున్ యాదవ్ – అదితి జంట‌గా, శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి […]

Continue Reading