చరిత్ర సృష్టించిన ఆదివాసీల చదువుల తల్లి
తండ్రి ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కూడా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోనే చదివారామె.. విద్యార్థి నేతగా ఉద్యమాలు చేస్తూనే.. లా చేశారు. చిన్న వయసులోనే న్యాయకళాశాల ప్రిన్సిపల్ అయి వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డు సాధించారు. తెలుగునాట ఇలా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగానూ ప్రత్యేకతని సాధించారు గుమ్మడి అనూరాధ. హైదరాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వర్క్)అది బషీర్‌భాగ్ పీజీ న్యాయ కళాశాల. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు ఇప్పటిదాకా ప్రిన్సిపల్ ఎవరన్నది ఎవరికీ […]
Continue Reading