హాలీవుడ్ రేంజ్ లో ‘ది మానిటి.ఇన్ ‘

మానవత్వం మంట కలిసినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది . దాని పర్యావసానం ఎలా ఉంటుంది అనే కథాంశంతో హాలీవుడ్ రేంజ్ లో ‘ ది మానిటీ. ఇన్ ‘ అనే భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు బిఎస్ రావు. టాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు VFX ని అందించిన బిఎస్ రావు టాలీవుడ్ లో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు IMAX 8K ఫార్మెట్ లో హాలీవుడ్ […]

Continue Reading