కేసీఆర్‌ను మించిన నాయకుడు అవుతున్నారా?
ఒక ఉప ఎన్నిక రాజకీయాలను మార్చేసింది.. ఒక లీడర్‌ను డల్ చేసింది.. మరో లీడర్‌ను లీడ్ ప్లేస్‌లో నిలట్టింది.. దిగజారుడు నాయకులకు దిమ్మతిరిగే పాఠం చెబుతోంది హుజురాబాద్ ఉప ఎన్నిక. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. అయితే, ఇప్పటికే నైతికంగా గెలిచిన నాయకుడు ఎవరో.. ఓడిన నాయకులు ఎవరో తేటతెల్లం అయిపోయింది. నవంబర్ పొలిటికల్ డర్ ఇప్పుడు చూద్దాం. ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలనే మార్చుతోందా? అంటే అవుననే చెప్పకతప్పదు. మన రాష్ట్ర ముఖ్య […]
Continue Reading