రివ్యూ : యాద్గిరి అండ్ సన్స్ (Yadgiri & Sons)

విడుదల తేది: 5/5/2023నటీనటులు : అనిరుథ్,యశస్విని నివేదిత,రాజీవ్ కనకాల, జీవా,మధుమని తదితరులు..సంగీతం: విజయ్ కురుకుల సినిమాటోగ్రఫీ: శ్రీను బొడ్డుఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్నిర్మాత : చంద్రకళ పందిరిక‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి రియల్ ఇన్సిడెంట్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సినిమాను ఇంత‌వ‌ర‌కు తెర‌కెక్క‌ని క‌థ‌తో వ‌చ్చిన చిత్ర‌మే ‘యాద్గిరి & సన్స్’. అనిరుధ్ – యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ […]

Continue Reading

తెలంగాణ ఉద్య‌మ కెర‌టం డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్

ఎడిటోరియ‌ల్తెలంగాణ ఉద్య‌మం.. ప్ర‌పంచంలోనే జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. ఉద్య‌మ‌కారుల బ‌లిదానాలు, ఉద్య‌మ‌కారుల నిర్భందాలు.. వంటివి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ‌నిర్మాత‌ డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ తొలి పీడీయాక్ట్ నిర్భందానికి గురై ప‌దేండ్లు పూర్త‌యింది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్‌లో చేరి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం […]

Continue Reading

స‌ర్వే: కాంగ్రెస్‌లో ఎవ‌రు స‌రైన‌ సీఎం అభ్య‌ర్థి?

PRIME TODAY స‌ర్వే ఫ‌లితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్ర‌మంగా జోరు పెంచుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో చురుకుద‌నం, ప్ర‌జ‌ల్లో క‌ద‌లిక పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తోంది ఆ పార్టీ. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎండ‌గ‌ట్టే ప‌నిలో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గ‌ట్టిపోటీ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలో తెలంగాణ కాంగ్రెస్ క‌ద‌లిక‌లు […]

Continue Reading

హుజురాబాద్ ఎపిసోడ్‌లో డ్యామేజ్ అయిందెవరు?

ఒక‌ ఉప ఎన్నిక‌ రాజ‌కీయాల‌ను మార్చేసింది.. ఒక లీడ‌ర్‌ను డ‌ల్ చేసింది.. మ‌రో లీడ‌ర్‌ను లీడ్ ప్లేస్‌లో నిల‌ట్టింది.. దిగ‌జారుడు నాయ‌కుల‌కు దిమ్మ‌తిరిగే పాఠం చెబుతోంది హుజురాబాద్ ఉప‌ ఎన్నిక. తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తోంది. అయితే, ఇప్ప‌టికే నైతికంగా గెలిచిన నాయ‌కుడు ఎవ‌రో.. ఓడిన నాయ‌కులు ఎవ‌రో తేట‌తెల్లం అయిపోయింది. న‌వంబ‌ర్ పొలిటిక‌ల్ డ‌ర్ ఇప్పుడు చూద్దాం. ఒక నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చుతోందా? అంటే అవున‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ‌న రాష్ట్ర ముఖ్య […]

Continue Reading

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: కేసీఆర్ పై రేవంత్ సంచలన నిజాలు

తెలంగాణలో కాంగ్రెస్ ఇక కనుమరుగవుతుందన్న స్థితిలో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అందుకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవడమే కారణం. ఎన్నో సమీక్షలు సీనియర్ల అసంతృప్తుల మధ్య కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కొన్ని సాంప్రదాయాలను పక్కనబెట్టి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. సుధీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డికి ఒక దశలో పార్టీని అప్పగిస్తే మరింత దిగజారుతామని కొందర కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ […]

Continue Reading

కేసీఆర్‌ను మించిన నాయ‌కుడు అవుతున్నారా?

ఒక‌ ఉప ఎన్నిక‌ రాజ‌కీయాల‌ను మార్చేసింది.. ఒక లీడ‌ర్‌ను డ‌ల్ చేసింది.. మ‌రో లీడ‌ర్‌ను లీడ్ ప్లేస్‌లో నిల‌ట్టింది.. దిగ‌జారుడు నాయ‌కుల‌కు దిమ్మ‌తిరిగే పాఠం చెబుతోంది హుజురాబాద్ ఉప‌ ఎన్నిక. తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తోంది. అయితే, ఇప్ప‌టికే నైతికంగా గెలిచిన నాయ‌కుడు ఎవ‌రో.. ఓడిన నాయ‌కులు ఎవ‌రో తేట‌తెల్లం అయిపోయింది. న‌వంబ‌ర్ పొలిటిక‌ల్ డ‌ర్ ఇప్పుడు చూద్దాం. ఒక నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చుతోందా? అంటే అవున‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ‌న రాష్ట్ర ముఖ్య […]

Continue Reading

స‌ర్వే: 2024 ఎన్నికల్లో ప్ర‌ధానిగా ఎవ‌రిని కోరుకుంటారు?

PRIME TODAY స‌ర్వే ఫ‌లితాలు:2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా? బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? […]

Continue Reading

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

BREAKINGNEWS 🔴 PRIME TODAY చిన్నారి తల్లిని చిదిమేసిన ఆ మానవ మృగం ఇక లేదు. సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌  రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈనెల 9న సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు […]

Continue Reading