హైదరాబాద్‌కు హైరైజ్ గౌరవం: ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’తో లగ్జరీ లివింగ్‌కు కొత్త నిర్వచనం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ, ఫార్మాస్యూటికల్, హెల్త్‌టెక్ రంగాల్లో విస్తృతంగా అవకాశాలను కల్పిస్తున్న ఈ నగరం, భౌగోళికంగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో విస్తరణ వంటి మౌలిక వసతులతో రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన వెన్నెముకగా నిలుస్తోంది. ఈ వేగవంతమైన అభివృద్ధి నేపధ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ఐకానిక్ అధ్యాయం ప్రారంభమైంది. జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, […]

Continue Reading

వృద్ధాప్యంలో విలాసవంతమైన జీవనం: హెలికాప్టర్ సౌకర్యంతో తెలంగాణలో అత్యాధునిక వృద్ధాశ్రమం

తెలంగాణలో వృద్ధుల కోసం ఒక వినూత్న, విలాసవంతమైన వృద్ధాశ్రమం రూపొందుతోంది, ఇది సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునేవారికి అనువైన ఆశ్రయం. నిర్మల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, బైంసా సమీపంలోని చాతా గ్రామంలో, “అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్” ఈ ఆధునిక ప్రాజెక్టును నిర్మిస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో, అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ ఆశ్రమం హెలిప్యాడ్ సౌకర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంస్థ సీఈఓ బద్దం భోజరెడ్డి ఈ వివరాలను మీడియాతో పంచుకున్నారు.   […]

Continue Reading

TDF India and Vanitha Cheyutha Mark World Environment Day by Promoting Eco-Friendly Alternatives

As part of World Environment Day celebrations, Telangana Development Forum (TDF) India, in collaboration with its women empowerment wing TDF Vanitha Cheyutha, organized a meaningful environmental awareness initiative by distributing cotton bags to the public, advocating for reduced plastic usage and environmental protection. The initiative, aimed at empowering women through productive engagement, also served to […]

Continue Reading

మీడియా మిత్రుల సమక్షంలో “కలివి వనం” చిత్ర టీజర్ ఘనంగా విడుదల

“వృక్షో రక్షతి రక్షితః” అన్న పెద్దల మాటను నిజం చేస్తూ, వనాల సంరక్షణ గురించి సమాజానికి గొప్ప సందేశమిచ్చే చిత్రం “కలివి వనం”. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రకృతి పరిరక్షణకు అద్దం పడుతుంది. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్, శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతోంది. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి […]

Continue Reading