కోదాడ: నిలిచేదెవ‌రు? గెలిచేదెవ‌రు?

(మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తయితే.. కోదాడ మాత్రం కాస్త డిఫరెంట్. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే కోదాడలో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. మరోసారి పోటీలో నిలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రూటు క్లియర్ చేసుకుంటుండగా.. ఆశావహులు కూడా తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ఒక్క‌సారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో […]

Continue Reading