హీరో కృష్ణసాయిని అభినందించిన‌ గవర్నర్ తమిళ సై

హైద‌రాబాద్:  ‘సుందరాంగుడు’ సినిమా హీరో కృష్ణసాయిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అభినందించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం ల‌క్ష్యంగా తాము నిర్వ‌హిస్తున్న‌ కృష్ణ సాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని గవర్నర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say no to Drugs..’ అనే ప్ర‌త్యేక […]

Continue Reading