కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ‘టాలీవుడ్ ప్రో లీగ్’
భారతీయుల హృదయాల్లో క్రికెట్–సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్ ఖాన్, హరి కలిసి ప్రతిష్టాత్మకంగా **‘టాలీవుడ్ ప్రో లీగ్’**ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Novotel Hyderabadలో జరిగిన ఆర్భాటమైన వేడుకలకు లెజెండరీ క్రికెటర్లు Kapil Dev, Virender Sehwag, Suresh Raina ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ చాగంటి మాట్లాడుతూ— స్టార్స్ మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లో […]
Continue Reading