శనివారం నుంచి భక్తి టీవీ – Ntv కోటి దీపోత్సవం
హైదరాబాద్: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ఏటా భక్తి టీవీ – ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ 9వ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబోతోంది. 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్న భక్తి టీవీ- ఎన్టీవీ యాజమాన్యం ఈ ఏడాది కూడా భక్త జనం ఒళ్ళు పులకరించేలా […]
Continue Reading