‘బాహుబలి’ని శిఖర స్థాయిలో నిలబెట్టే మహోన్నత ఆలోచన.. ఏడేళ్ల క్రితమే విక్రమ్ నారాయణ రావు గారి ఐడియాలజీకి హ్యాట్సాప్!
ఒక చక్కని ఆలోచన సంచలనాలు సృష్టిస్తుంది.. ఒక సరైన విజన్ విజయ తీరాలకు తీసుకెళుతుంది.. ఒక ముందుచూపు అద్భుతాలు ఆవిష్కరిస్తుంది.. ఒక మార్గదర్శి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది.. అలాంటి మహోన్నతమైన ఆలోచనలు విక్రమ్ నారాయణ రావు గారి సొంతం. అనితర విజయాలు సాధించిన పారిశ్రామికవెత్త విక్రమ్ నారాయణ రావు గారి ఐడియాలజీ వెనుక ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ప్రస్తుతం ప్రధానంగా చెప్పుకోదగినది ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి ముందుచూపు ఆలోచన ప్రకటించి అందరి చూపు తనవైపు […]
Continue Reading