“వైసీపీ చేసిన పాపాన్ని దాచేందుకు బురదజల్లింపు” – ధూళిపాళ్ల విమర్శలు

గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి గురికాక తప్పదని హెచ్చరించారు.   లడ్డూ కల్తీపై నిలదీత: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) నివేదికలో స్పష్టమైందని ధూళిపాళ్ల […]

Continue Reading