బోనాలు.. మీకు తెలియ‌ని విశేషాలు..

డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. ఇంతకీ ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. […]

Continue Reading