Revanth Reddy: రేవంత్ రెడ్డి నయా ప్లాన్.. టార్గెట్ మాత్రం మరో పార్టీ

Political News

తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. టీపీసీసీ చీప్ పదవి వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజాగా టీటీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌ను కలిసిన రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా టీటీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌ను కలిసిన రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయంగా టీఆర్ఎస్‌పై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయంగా టీఆర్ఎస్‌పై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

తెలంగాణలో బలమైన నాయకులు, గుర్తింపు ఉన్న నాయకులు బీజేపీ వైపు వెళ్లకుండా వారిని కాంగ్రెస్ వైపు తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని.. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో బలమైన నాయకులు, గుర్తింపు ఉన్న నాయకులు బీజేపీ వైపు వెళ్లకుండా వారిని కాంగ్రెస్ వైపు తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని.. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో పోరాడాలంటే.. అంతకంటే ముందు బీజేపీ బలోపేతం కాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో పోరాడాలంటే.. అంతకంటే ముందు బీజేపీ బలోపేతం కాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ కారణంగానే గుర్తింపు ఉన్న నేతలు, బలమైన నేతలు అటు వైపు వెళ్లకుండా.. తమ వైపు తీసుకొచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే గుర్తింపు ఉన్న నేతలు, బలమైన నేతలు అటు వైపు వెళ్లకుండా.. తమ వైపు తీసుకొచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నయా ప్లాన్‌తో రాజకీయంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *