పనికిరాని బిగ్​బాస్ ​షో ఎందుకు?

ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకని సీపీఐ నారాయణ ప్రశ్న బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి గానీ, ప్రజలకు గానీ ఏమైనా ఉపయోగం ఉందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ‘ఈ షో ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది? ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఇలాంటి బూతుల ప్రపంచం వందల కోట్ల వ్యాపారానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ప్రోగ్రాంలో వాళ్ల కొట్లాటలు అనైతికంగా ఉన్నయ్’ అని నారాయణ శనివారం వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. […]

Continue Reading

‘కిన్నెర మొగిల‌య్య’ ఎవ‌రో తెలుసా!

తెలంగాణ మ‌ట్టిత‌న‌పు చైత‌న్యాన్ని పొందిన క‌ళాకారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కేవ‌లం కిన్నెర వాయిద్యంతో ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసిన అరుదైన క‌ళాకారుడు మొగుల‌య్య‌. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. పన్నెండు మెట్ల కిన్నెర అదో అరుదైన వాద్యం. దాన్ని పలికించే కళాకారులు కనుమరుగయ్యారు. మొగులయ్య ప్రతిభ భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. నాగర్‌కర్నూల్‌ జిల్లా […]

Continue Reading

స‌ర్వే హైలైట్స్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు

స‌ర్వే హైలైట్స్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈట‌ల‌కు 74 శాతం మ‌ద్ద‌తు ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ సొంత గ్రామం వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామంలో ఆయ‌న‌కు 50 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. గ‌తంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి ల‌క్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు ప‌నులు చేసి పెట్ట‌లేద‌ని ఆ గ్రామ‌స్తులు గెల్లు శ్రీ‌నివాస్‌పై […]

Continue Reading

100 ఏళ్ల‌ క్రితం రామప్ప ఆలయం ఫోటో ఇదిగో..

వరంగల్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసి డిలీట్‌ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వివరాలు చెప్పేందుకు […]

Continue Reading

పామును మరో పాము తినడం చూశారా?

సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పర్వీన్‌ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని […]

Continue Reading