బీసీ జన గణన కోసం తెలంగాణ తరహా ఉద్యమం

ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే […]

Continue Reading

నిరుద్యోగ భ‌రోసా యాత్ర షురూ

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిర్యుద్యోగ బరోసా యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభ‌మైంది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ఈ యాత్ర‌ను ప్రారంభించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుతవ్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లీ ప్రేమను చూపిస్తున్నది. ఉద్యోగ నోటిికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అని అన్నారు. ఈ హత్యలన్ని ప్రభుత్వ హత్యలుగానే భావించాలని అన్నారు, […]

Continue Reading