సర్వే హైలైట్స్: హుజురాబాద్ ఉప ఎన్నికలు
సర్వే హైలైట్స్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈటలకు 74 శాతం మద్దతు ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఆయనకు 50 శాతం మాత్రమే మద్దతు కనిపిస్తోంది. గతంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి లక్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ సమయంలో తమకు పనులు చేసి పెట్టలేదని ఆ గ్రామస్తులు గెల్లు శ్రీనివాస్‌పై […]
Continue Reading