తెలంగాణ రాజకీయాల్లో అలజడిరేపుతోన్న బీసీ వాయిస్
తెలంగాణ రాజకీయాల్లో మరో అలజడి మొదలైందా? బీసీ ఉద్యమం తీవ్రరూపం దాల్చబోతోందా? కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. బీసీ కులాలపై జరుగుతోన్న అణిచివేతకు నిరసనగా డాక్టర్ చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో కొత్త ఉద్యమం మొదలైనట్టే కనిపిస్తోంది. సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతోందంటూ బీసీ కులాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అఖిల పక్ష సమావేశాలు ఇప్పటికి […]
Continue Reading