కీలక నిర్ణయం ప్రకటించిన సోనియాగాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు కొనసాగిన సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయం అధ్యక్షురాలిగా ఉంటానని పేర్కొన్నారు. ఇన్ని రోజులు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. కానీ ఎక్కడా కూడా ఆమె పూర్తి సమయం అధ్యక్షురాలిగా పనిచేయలేదు. లఖింపూర్ ఖేరీ హింస నుంచి గత కొన్ని […]
Continue Reading