100% నిజ‌మైన PRIME TODAY స‌ర్వే

 స‌ర్వే, ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌న్నీ 100% నిజంప‌ర్సెంటేజ్‌ల‌లోనూ ప‌ర్‌ఫెక్ట్ రిజ‌ల్ట్స్PRIME TODAY సంస్థ ఫ‌లితాలు హైద‌రాబాద్: తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే ఫ‌లితాల‌ను, ప‌బ్లిక్ ప‌ల్స్‌ను అందిస్తున్న ‘PRIME TODAY‘ మీడియా సంస్థ మ‌రో మెట్టు ఎక్కింది. తెలంగాణ‌లో తీవ్ర ఉత్కంఠ‌రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? అంటూ ‘PRIME TODAY’ చేసిన స‌ర్వే ఫ‌లితాలు, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం నిజ‌మ‌య్యాయి. ప‌ర్సంటేజీల‌తో స‌హా ‘PRIME TODAY’ ఫ‌లితాలు నిజ‌మ‌య్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో […]

Continue Reading

Huzurabad exit poll results: ఆ పార్టీదే స్ప‌ష్టమైన గెలుపు

తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినదిగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల సంగ్రామం ముగిసింది. అధికారికంగా ఎన్నిక ఫలితాలు నవంబర్ 2న వెలవడనుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలవడ్డాయి. సాయంత్రం 7 తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువ‌రించాయి. ఇందులో న్యూస్ ఛాన‌ల్ ‘ప్రైమ్ టుడే’ ఎగ్జిట్ పోల్స్‌ను విడుద‌ల చేసింది. బీజేపీ –        46 శాతంటీఆర్‌ఎస్ – […]

Continue Reading

Thotakura Ajay Yadav ఈ త‌రం రాజ‌కీయ కెర‌టం అజ‌య్ యాద‌వ్

చిన్న‌వ‌య‌సులోనే ప్ర‌జ‌ల అభిమానం పొందాడు.. ప్ర‌జాప్ర‌తినిధిగా గెలిచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.. అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్నాడు.. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు పెట్టిస్తున్నాడు.. ఓ నాయ‌కుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎదుగుతోన్న ఈ త‌రం లీడ‌ర్ అజయ్ యాదవ్‌పై ఓ స్పెష‌ల్ స్టోరీ. నవతరం ఆశయాలకూ, ఆకాంక్షలకూ ప్రతిబింబించే ఓ న‌వ‌త‌రం లీడ‌ర్ కావాల‌ని కోరుకున్న బోడుప్ప‌ల్ 6వ డివిజన్ ప్ర‌జ‌ల‌కు వ‌రంలా దొరికాడు తోటకూర అజయ్ యాదవ్. ఇంకేం ఏరికోరి కార్పోరేటర్‌గా గెలిపించుకున్నారు. చిన్న‌వ‌య‌సులోనే గెలిచిన ఈ […]

Continue Reading

బ‌య‌ట‌ప‌డిన గులాబీ బాస్ అస‌లు రంగు

ఉద్య‌మ‌కారుల‌కు ద్రోహం – తెలంగాణ ముఖ‌చిత్రం ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ఎస్ 20 ఏళ్ల పండ‌గ జ‌రుపుకుంది. తాజాగా జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీలో ఉద్య‌మ‌కారుల ప్ర‌స్తావ‌న లేకుండా, ఉద్య‌మ‌కారుల‌కు ఆ వేదిక‌పై అవ‌కాశం లేకుండా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గులాబీ జెండా ప‌ట్టుకుని పోరాడిన ఆ నాయ‌కులేరీ? తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన వారి కుటుంబ స‌భ్యులు ఏరీ? అనే మాటలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌తో ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీ ఇర‌వై ఏళ్ల […]

Continue Reading

షాకింగ్ సర్వే: ప్రజాగ్రహంలో కేసీఆర్ నెం. 1

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల పోరు తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగానే ఉంది. తాజాగా విడుదలైన ఒక సర్వే సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిపాలన సూచీ మీద ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ సర్వే నిర్వహించి విడుద‌ల చేసింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందన్న అంశం మీద సర్వే నిర్వహించారు. దీని ఫలితాలు షాకింగ్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేదన్న మాటను పదే పదే […]

Continue Reading

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పట్టాలెక్కిన రైతులు.. రైల్​రోకోతో ఉద్యమం మరింత ఉధృతం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత ఉధృతమైంది. యూపీలోని లఖీంపూర్‌ హింసాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టారు రైతులు. రైల్వేట్రాక్‌లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన రైల్​రోకోతో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖింపుర్​ ఖేరి ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాను పోలీసులు […]

Continue Reading

స‌ర్వే: 2024 ఎన్నికల్లో ప్ర‌ధానిగా ఎవ‌రిని కోరుకుంటారు?

PRIME TODAY స‌ర్వే ఫ‌లితాలు:2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా? బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? […]

Continue Reading

RK No More..! ఒక శకం ముగిసింది. దండకారణ్యం చిన్నబోయింది.! మరి నెక్ట్స్ ఎవరు? మావో కేంద్ర కమిటీలో మిగిలిందెందరు?

ఆర్కే నో మోర్..! ఒక శకం ముగిసింది. మరి నెక్ట్స్ ఎవరు? ఇక మావోయిస్టుల పతనం మొదలైనట్లేనా? నక్సలిజానికి కాలం చెల్లినట్లేనా? అడవిలో నడిపించే నాయకుడే కరువయ్యాడా? కేంద్ర కమిటీలో ఉన్నది ఎందరు? మిగిలింది ఎందరు? మావోయిస్ట్‌ ఆపరేషన్స్‌లో సెంట్రల్ కమిటీదే కీ రోల్. డెసిషన్స్‌ తీసుకోవాలన్నా …వాటిని అమల్లో పెట్టాలన్నా అంతా అక్కడి నుంచే.! అలాంటి సెంట్రల్ కమిటీ ఇప్పుడు కెప్టెన్‌ లేని టీమ్‌గా మారిందా? ఆర్కే తర్వాత మళ్లీ ఆ స్థాయి నేత లేడా? […]

Continue Reading

ఇదేనా స‌మాజాన్ని ఉద్దరించే మీడియా?

కుక్క అరిస్తే.. వార్త.. పిల్లి కనిపిస్తే.. సంచలనం.. అన్నట్టుగా వ్యవహరించే తెలుగు మీడియా.. ఏ చిన్న సంఘటన జరిగినా.. అరిచి గగ్గోలు పెట్టే తెలుగు మీడియా.. అత్యంత సంచలనం సృష్టించిన హెటిరో డబ్బు కట్టల ఉదంతంలో మాత్రం మూతికి సీలేసుకుందా! అన్నట్టుగా వ్యవహరించడం.. అన్ని వర్గాలను విస్మయానికి గురి చేసింది. నిజానికి ఇటీవల వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వార్తలు ఇంతలింతలు చేసి ప్రచారం చేశారు. ఆ టీవీ ఈటీవీ అనే తేడా లేకుండా.. […]

Continue Reading

ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు .. ఈటెల సంచలన వ్యాఖ్యలు !

హుజూరాబాద్ బై పోల్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ లో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజీనామా చేయి బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండటం తో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ స్థానం నుండి టిఆర్ ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. టిఆర్ ఎస్ నుండి అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ ఎస్ సీటు గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల […]

Continue Reading