Telangana LRS స్పీడప్… 25 లక్షల లబ్ధిదారులకు ఊరట..!

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంకు అనుహ్య స్పందన వచ్చింది.దీంలో లక్షల మంది భూయజమానులు ఎల్‌ఆర్ఎస్‌ కోసం ధరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొదటి విడత కొన్ని అప్లికేషన్స్‌ను క్లియర్ చేసిన అధికారులు…ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్‌ను పెండింగ్‌లో పెట్టారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఎల్ఆర్ఎస్‌ అప్లికేషన్స్‌కు మోక్షం లభించక పోవడంతో…అబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం అయింది.దీంతో సీఎం కేసిఆర్ ఎల్ఆర్ఎస్‌ […]

Continue Reading