హీటెక్కిన రాజకీయం.. హరీశ్ vs ఈటల
హీటెక్కిన హుజురాబాద్ రాజకీయంపేలుతున్న మాటల తూటాలుహరీశ్‌రావు వర్సెస్ ఈటల రాజేందర్‌రైటిస్టుగా ఎందుకు మారారుమామ దగ్గర మార్కుల కోసమే అసత్య ప్రచారం కరీంనగర్: హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. […]
Continue Reading