రేవంత్ చెప్పిందే చేశారు.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ఎవరీ బల్మూరి వెంకట్..?
హుజూరాబాద్ (huzurabad) పోరులోలో డీకొట్టెందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరి పోరాటం కొనసాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికపై ఊగిసిలాట కొనసాగింది. రెండు పార్టీలకు దీటుగా ఉండే అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినా..పరిస్థితులు మాత్రం అనుకూలించలేక పోయాయి. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వెంకట్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా […]
Continue Reading