బయటపడిన గులాబీ బాస్ అసలు రంగు
ఉద్యమకారులకు ద్రోహం – తెలంగాణ ముఖచిత్రం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ 20 ఏళ్ల పండగ జరుపుకుంది. తాజాగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఉద్యమకారుల ప్రస్తావన లేకుండా, ఉద్యమకారులకు ఆ వేదికపై అవకాశం లేకుండా జరగడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గులాబీ జెండా పట్టుకుని పోరాడిన ఆ నాయకులేరీ? తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన వారి కుటుంబ సభ్యులు ఏరీ? అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ల […]
Continue Reading