SVES కాలేజీల పూర్వ విద్యార్థులతో ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023’
న్యూజెర్సీ (Media Boss Network): శ్రీ విష్ణు ఎడ్యూకేషనల్ సొసైటీ (SVES) ఆధ్వర్యంలోదాని అనుబంధ కాలేజీల పూర్వ విద్యార్థుల ‘యూఎస్ఏ అలుమ్నీ మీట్ 2023’ (USA Alumni Meet 2023) శనివారం ఉత్సాహంగా జరిగింది. సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు జ్యోతి ప్రజ్వలన జరిపి, అనంతరం పద్మశ్రీ డాక్టర్ B.V రాజు గారిని ఒకసారి స్మరించుకోని కార్యక్రమాన్ని కొనసాగించారు. న్యూజెర్సీ ఫోర్డ్స్‌లో గల రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో ఉన్న […]
Continue Reading