Water war: తగ్గేదే లే అంటున్న తెలంగాణ.. KRMB కి కేసీఆర్ సర్కార్ లేఖ
హైదరాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వర్క్): ఏపీ తెలంగాణల మధ్య నీటి యుద్ధానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా లేదు.. పరిస్థితి మాటల యుద్ధం దాటి.. కేంద్రం దగ్గరకు పంచాయతీ చేరింది. అయినా కృష్ణా జగడం రాజుకుంటూనే ఉంది. ఆ జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సర్కార్ తాజాగా.. Krishna River Management Board కి లేఖ రాసింది. కృష్ణా జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ […]
Continue Reading