ఈటలను ముందుకు తోసిన కుట్రదారుడు హరీష్ రావు
డా. చెరుకు సుధాకర్తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు____________________________________________________________________________ కేసీఆర్, కేటీఆర్ కంటే వారం రోజుల ముందు నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు అరుపులు, సవాళ్లు, వెక్కిరింతలు ఎక్కువైనాయి. తండ్రిలాంటి కెసిఆర్ ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటెల కించపరిచినారనే హరీష్ ఒక్కసారైనా తోటి ఉద్యమకారులను తూలనాడి, గొంతులు కోస్తున్న కేసీఆర్‌ను ఎందుకు వారించలేదు. మంత్రులుగా ఉన్న ప్రగతిభావన్ లో వెంట్రుక మన్దమ్ విలువ లేదని ఈటలను రెచ్చగొట్టింది హరీష్ రావు కాదా..? ఎవరో ఒకరు […]
Continue Reading