సమగ్ర శిక్ష నిరుద్యోగ అభ్యర్థులకు నియామక ప్రక్రియ చేపట్టండి
హైదరాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వర్క్): సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు అయిన DATA ENTRY OPERATOR, IERP (INCLUSIVE EDUCATION RESOURCE PERSON ), MIS COORDINATOR, SYSTEM ANALYST, ASSISTANT PROGRAMMER నియామక ప్రక్రియ చేపట్టాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పైన తెలిపిన ఐదు విభాగాలకు సంబంధించిన 704 పోస్టులను భర్తీ చేయుటకు proc.Rc. No.2019/SS/T4/2019 ద్వారా 06/11/2019 రోజున నోటిఫికేషన్ ఇచ్చి 23/12/2019 రోజున రాత పరీక్ష […]
Continue Reading