సాగు చట్టాలకు వ్యతిరేకంగా పట్టాలెక్కిన రైతులు.. రైల్‌రోకోతో ఉద్యమం మరింత ఉధృతం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత ఉధృతమైంది. యూపీలోని లఖీంపూర్ హింసాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టారు రైతులు. రైల్వేట్రాక్‌లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన రైల్‌రోకోతో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఇప్పటికే ఆశిష్ మిశ్రాను పోలీసులు […]
Continue Reading