సర్వే: కాంగ్రెస్‌లో ఎవరు సరైన సీఎం అభ్యర్థి?
PRIME TODAY సర్వే ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమంగా జోరు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో చురుకుదనం, ప్రజల్లో కదలిక పెంచే ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎండగట్టే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కదలికలు […]
Continue Reading