మళ్లీ ముందస్తుకు కేసీఆర్?

తెలంగాణల అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. 2014లో టీఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయి. అదేమంత గొప్ప మెజార్టీ కాదు. బొటాబొటి స్థానాలు గెలుచుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత పార్టీలకతీతంగా అందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పేసి టీడీపీ, కాంగ్రెస్ కి శాసన సభాపక్షమే లేకుండా చేశారు. అప్పటికీ ఆయన సంతృప్తి పడలేదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయనే నెపంతో ఏడాది ముందుగా 2018లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఫలితాలు […]

Continue Reading

జైభీం సినిమా కాదు.. బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్!

ఆది నీచ నికృష్ట దగుల్బాజీ దరిద్రపుగొట్టు పరమచెత్తల ఫూట్ లఫంగీడస్ట్ వరస్ట్.. ఈ తిట్లు జై భీం సినిమా చూసిన తర్వాత మనం తీర్చిదిద్దే సాధారణ కథానాయక పాత్రలకు సంబంధించినవి. అసలు హీరో అంటే జై భీంలో చంద్రూలా ఉండాలి.. పాత్రలంటే ఒక చినతల్లి, రాజన్నలాగుండాలి..అలా ఉండవు కాబట్టే.. తైతక్కలుసొల్లు సోదిడాఫర్ కామెడీ సీన్లతో మనం మన సినిమా కథలను నింపేస్తాం కాబట్టే.. తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో సినిమాలను తీసినా.. […]

Continue Reading

తెలంగాణ ఉద్య‌మ కెర‌టం డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్

ఎడిటోరియ‌ల్తెలంగాణ ఉద్య‌మం.. ప్ర‌పంచంలోనే జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. ఉద్య‌మ‌కారుల బ‌లిదానాలు, ఉద్య‌మ‌కారుల నిర్భందాలు.. వంటివి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ‌నిర్మాత‌ డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ తొలి పీడీయాక్ట్ నిర్భందానికి గురై ప‌దేండ్లు పూర్త‌యింది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్‌లో చేరి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం […]

Continue Reading

హుజురాబాద్‌లో కేసీఆర్‌ను దెబ్బ కొట్టిన‌ అంశాలివే..

దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. హుజురాబాద్‌ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్‌ ముందు.. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ సంబ‌రాల్లో మునిగిపోయింది. మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్‌ ఎన్నిక ఏకంగా […]

Continue Reading

100% నిజ‌మైన PRIME TODAY స‌ర్వే

 స‌ర్వే, ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌న్నీ 100% నిజంప‌ర్సెంటేజ్‌ల‌లోనూ ప‌ర్‌ఫెక్ట్ రిజ‌ల్ట్స్PRIME TODAY సంస్థ ఫ‌లితాలు హైద‌రాబాద్: తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వే ఫ‌లితాల‌ను, ప‌బ్లిక్ ప‌ల్స్‌ను అందిస్తున్న ‘PRIME TODAY‘ మీడియా సంస్థ మ‌రో మెట్టు ఎక్కింది. తెలంగాణ‌లో తీవ్ర ఉత్కంఠ‌రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? అంటూ ‘PRIME TODAY’ చేసిన స‌ర్వే ఫ‌లితాలు, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం నిజ‌మ‌య్యాయి. ప‌ర్సంటేజీల‌తో స‌హా ‘PRIME TODAY’ ఫ‌లితాలు నిజ‌మ‌య్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో […]

Continue Reading

పునీత్‌ మృతి వార్త చదువుతూ బోరున విల‌పించిన‌ యాంకర్

పునీత్‌ మరణవార్తకు సంబంధించి న్యూస్‌ చదువుతూ ఓ యాంకర్‌ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్‌ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వర​కు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్‌ కావడంతోపునీత్‌ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Continue Reading

Huzurabad exit poll results: ఆ పార్టీదే స్ప‌ష్టమైన గెలుపు

తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినదిగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల సంగ్రామం ముగిసింది. అధికారికంగా ఎన్నిక ఫలితాలు నవంబర్ 2న వెలవడనుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలవడ్డాయి. సాయంత్రం 7 తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువ‌రించాయి. ఇందులో న్యూస్ ఛాన‌ల్ ‘ప్రైమ్ టుడే’ ఎగ్జిట్ పోల్స్‌ను విడుద‌ల చేసింది. బీజేపీ –        46 శాతంటీఆర్‌ఎస్ – […]

Continue Reading

Thotakura Ajay Yadav ఈ త‌రం రాజ‌కీయ కెర‌టం అజ‌య్ యాద‌వ్

చిన్న‌వ‌య‌సులోనే ప్ర‌జ‌ల అభిమానం పొందాడు.. ప్ర‌జాప్ర‌తినిధిగా గెలిచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.. అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్నాడు.. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు పెట్టిస్తున్నాడు.. ఓ నాయ‌కుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎదుగుతోన్న ఈ త‌రం లీడ‌ర్ అజయ్ యాదవ్‌పై ఓ స్పెష‌ల్ స్టోరీ. నవతరం ఆశయాలకూ, ఆకాంక్షలకూ ప్రతిబింబించే ఓ న‌వ‌త‌రం లీడ‌ర్ కావాల‌ని కోరుకున్న బోడుప్ప‌ల్ 6వ డివిజన్ ప్ర‌జ‌ల‌కు వ‌రంలా దొరికాడు తోటకూర అజయ్ యాదవ్. ఇంకేం ఏరికోరి కార్పోరేటర్‌గా గెలిపించుకున్నారు. చిన్న‌వ‌య‌సులోనే గెలిచిన ఈ […]

Continue Reading

బ‌య‌ట‌ప‌డిన గులాబీ బాస్ అస‌లు రంగు

ఉద్య‌మ‌కారుల‌కు ద్రోహం – తెలంగాణ ముఖ‌చిత్రం ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ఎస్ 20 ఏళ్ల పండ‌గ జ‌రుపుకుంది. తాజాగా జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీలో ఉద్య‌మ‌కారుల ప్ర‌స్తావ‌న లేకుండా, ఉద్య‌మ‌కారుల‌కు ఆ వేదిక‌పై అవ‌కాశం లేకుండా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గులాబీ జెండా ప‌ట్టుకుని పోరాడిన ఆ నాయ‌కులేరీ? తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన వారి కుటుంబ స‌భ్యులు ఏరీ? అనే మాటలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌తో ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీ ఇర‌వై ఏళ్ల […]

Continue Reading