పూరీ “డబల్ ఇస్మార్ట్” ఎలా ఉండ‌బోతోంది?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీ ఇష్మార్ట్ శంకర్. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరా భారీ విజయాన్ని అందుకుంది. రామ్ అండ్ పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాను సీక్వెల్ […]

Continue Reading

కాళేశ్వరం పేరుతో జల దోపిడి అంటూ ఎండ‌గ‌ట్టిన‌ తోటకూర వజ్రెష్ యాదవ్

హైద‌రాబాద్ (పోచారం): బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో జల దోపిడీ జరిగిందే తప్పా ఏ ఒక్క ఇంటికి, ఏ ఒక్క గ్రామానికి నీళ్లు అందించిన పాపాన పోలేదని, అదే జరిగితే నేడు పోచారం మున్సిపాలిటీలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది మంత్రి మల్లారెడ్డీ.. అంటూ టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రశ్నించారు. నగర శివారు మున్సిపాలిటీ అయినా పోచారం మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు […]

Continue Reading

AI యాంకర్.. మనిషిలాగే వార్తలు చదివేస్తోంది..

హైద‌రాబాద్‌: ఈ డిజిట‌ల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియా రంగంలోకి వ‌చ్చేసింది. అచ్చం లేడీ యాంక‌ర్ మాదిరి గ‌డగ‌డ వార్తలు చ‌దివి అంద‌ర్ని ఆశ్చర్యప‌రిచింది.. తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారుచేసిన రూపం అని తెలియడంతో అంతా ఆశ్చర్యానికి గురవుత‌న్నారు. స్నిగ్ధ పేరుతో ఈ ఏఐ యాంక‌ర్‌ను బ్రేకింగ్‌ న్యూస్ టీవీ ఛానల్ తన వీక్షకులకు పరిచయం చేసింది. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు […]

Continue Reading

మేడ్చ‌ల్‌ కాంగ్రెస్‌లో జోష్ – వ‌జ్రేష్ యాద‌వ్ దూకుడు

మేడ్చ‌ల్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌లో జోష్ మీదుంది. నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొద‌లైంది. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. రేవంత్ త‌న స‌న్నిహితుడైన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చ‌ల్‌ నియోజ‌వ‌ర్గంలో నిత్యం ప్ర‌జల్లో ఉంటూ పార్టీని బ‌లోపేతం దిశ‌గా తీసుకెళ్తున్నాడు. తాజాగా బోడుప్పల్-పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో SNDP పనులు ఇంకెన్నాళ్లు అంటూ తోటకూర వజ్రేష్ యాదవ్ నిరసన తెలుపుతూ చేపట్టిన దీక్ష కార్యక్రమం […]

Continue Reading

రివ్యూ : యాద్గిరి అండ్ సన్స్ (Yadgiri & Sons)

విడుదల తేది: 5/5/2023నటీనటులు : అనిరుథ్,యశస్విని నివేదిత,రాజీవ్ కనకాల, జీవా,మధుమని తదితరులు..సంగీతం: విజయ్ కురుకుల సినిమాటోగ్రఫీ: శ్రీను బొడ్డుఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్నిర్మాత : చంద్రకళ పందిరిక‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి రియల్ ఇన్సిడెంట్ సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సినిమాను ఇంత‌వ‌ర‌కు తెర‌కెక్క‌ని క‌థ‌తో వ‌చ్చిన చిత్ర‌మే ‘యాద్గిరి & సన్స్’. అనిరుధ్ – యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ […]

Continue Reading

‘లావోరా’లో పెట్టుబ‌డి – లాభాల‌కు దారి!

తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ ప‌రుగులు పెడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్న వారికి శుభ‌కాలంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వ‌స‌నీయ‌త క‌లిగి, రియల్ ఎస్టేట్ లోనే లావోరా (LAVOURA) సంస్థ‌కు అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉంది. దాదాపు 20కి పైగా ప్రాజెక్టులతో సుమారు 2500 ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ. లావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు […]

Continue Reading

బెజ‌వాడ ఎంపీ టికెట్ ఈసారి ‘చిన్ని’కేనా?

బెజ‌వాడ రాజ‌కీయాలు హీటెక్కాయ్. ఇటీవ‌ల టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ‘నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నేను ఏ పార్టీకి చెందినవాణ్ని కాదు’అంటూ బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రీసెంట్‌గా కేశినేని నానితో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన నాని సొంత పార్టీకి వ్య‌తిరేకంగా కామెంట్స్ […]

Continue Reading

వరల్డ్ రికార్డ్‌ సృష్టించిన డా. హరికృష్ణ మారమ్

111 నిమిషాల్లో 111 మంది ప‌వ‌ర్ ఉమెన్ లకు సత్కారం హైద‌రాబాద్ (మీడియా బాస్ నెట్‌వ‌ర్క్): హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక (హైటెక్ సిటీ) అతిపెద్ద కాన్వకేషన్ హాల్‌లో 111 నిమిషాల్లో 111 మంది ప‌వ‌ర్ ఉమెన్‌లను సత్కరించడం ద్వారా లీడ్ ఇండియా ఫౌండేషన్ USA అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ మారమ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సృష్టించారు. 1,000 కంటే ఎక్కువ నామినేషన్ల నుండి నామినేషన్ ప్రక్రియ జరిగింది. 111 మంది ప‌వ‌ర్ ఉమెన్స్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని […]

Continue Reading

కేసీఆర్ మట్లాడిన భాష ఎక్కడా వాడకూడనిది

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటతీరు సరిగా లేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ మండిపడ్డారు. రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తూ ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు, ఆయన వాడిన పదజాలం బాగోలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. అహంకారపూరిత భాషను రోజూ వాడే వ్యక్తి కొత్త రాజ్యాంగం రాస్తే అది ఎట్లుంటదో, అది ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో ఊహించుకోండన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, […]

Continue Reading