డైరెక్టర్స్ వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర చేతుల మీదుగా ఘనంగా “యంగ్ అండ్ డైనమిక్” మూవీ ట్రైలర్ ప్రారంభోత్సవం
హైదరాబాద్: టాలెంటెడ్ హీరో శ్రీ రామ్ – హీరోయిన్ మిథున జంటగా నటిస్తున్న సినిమా “యంగ్ అండ్ డైనమిక్”. ఈ సినిమాలో గా నటిస్తోంది. పి.రత్నమ్మ సమర్పణలో శ్రీరామ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామరాజు, లక్ష్మణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “యంగ్ అండ్ డైనమిక్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ […]
Continue Reading