చారిత్రాత్మక రోజు ‘మాటా’ అల్బనీ చాప్టర్ ఆవిర్భావం!

Albany, New Jersey, USA — August 26, 2023  యావ‌త్ మాన‌వ జాతి, భార‌త సమాజం గర్వించే చారిత్రాత్మక సంద‌ర్భంగా అమెరికాలో ఓ తెలుగు సంఘంకు సంబంధించిన‌ చాప్ట‌ర్ ఆవిష్కృతం అయింది. మన అమెరికన్ తెలుగు సంఘం (MATA) తన అల్బనీ చాప్టర్‌ ( Albany chapter)ను ఆగస్టు 26 న గిల్డర్లాండ్ ఎల్క్స్ లాడ్జిలో ఘ‌నంగా ప్రారంభించింది. ‘మాటా’ అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని దూరదృష్టి, అంకితభావంతో జరిగిన ఈ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు నిదర్శనంగా […]

Continue Reading

ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలపై తిరగబడదాం, తరిమికొడదాం – టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హైద‌రాబాద్‌: తెలంగాణలో ప్రజా సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడేందుకు నిర్వహించనున్న తిరగబడదాం – తరిమికొడదాం ప్రచార కార్యక్రమ నిర్వహణపై గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రె, […]

Continue Reading

బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి గురైన తెలంగాణ‌: వజ్రేష్ యాదవ్

స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజలకు తెలియజేయాలి టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ షాద్ నగర్: అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో మరింత దోపిడీకి గురైంద‌ని విమ‌ర్శించారు టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కేసీఆర్ స‌ర్కార్‌ పాల‌న‌లో అప్పుల పాలైందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా […]

Continue Reading

కోదాడ: నిలిచేదెవ‌రు? గెలిచేదెవ‌రు?

(మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తయితే.. కోదాడ మాత్రం కాస్త డిఫరెంట్. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే కోదాడలో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. మరోసారి పోటీలో నిలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రూటు క్లియర్ చేసుకుంటుండగా.. ఆశావహులు కూడా తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ఒక్క‌సారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో […]

Continue Reading

“Priyamaina Priya” – A Riveting Tale of Love, Suspense, and Outstanding Performances

Banner: Golden Glory Films Starring: Ashok Kumar, Leesha Eclairs Director: AJ Sujith Producers: J. Sujith, A Babu Co-producer: K Lakshmi Kant Music: Srikanth Deva Cinematography: Shah Editing: K. Itris Written by: Ys Mohan Kumar Stunt: Danger Mani Choreography: Ravidev Art Director: N Nandakumar Singers: Cheruvuri Vijayakumar, Shrestha Public Relations Officer: Dayyala Ashok “Priyamaina Priya” gracefully […]

Continue Reading

రాజ్యాధికారమే లక్ష్యమంటూ బీసీలకు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు

▪️ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలందరూ ఐకమత్యంతో ఉండాలి ▪️ బాలాపూర్ – వైఎంఆర్ గార్డెన్స్‌లో బీసీ ఐక్యవేదిక సదస్సు ▪️ T-PCC ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బాలాపూర్ రోడ్డులోని వైఎంఆర్ గార్డెన్స్ లో బీసీ ఐక్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు […]

Continue Reading