సామాన్య కుటుంబం నుంచి హీరోగా మారిన నరేన్
సినిమాల్లో నటించాలని, సెలబ్రెటీగా ఎదగాలని ఎంతో మంది యువతకు ఆసక్తి ఉంటుంది. అయితే ఆ కలలను సాధ్యం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి.. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. […]
Continue Reading