బండ్ల గూడ, పోచారం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు తీసుకోండి

ప్రభుత్వ శాఖలకు అధికారుల లేఖలు ఉద్యోగులూ కొనకుంటే పబ్లిక్​కు ఛాన్స్ హైదరాబాద్: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్లను తీసుకోవాలని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను హౌసింగ్ అధికారులు కోరారు. ఈ మేరకు సీఎస్ ఆదేశాలతో అన్ని శాఖలకు లేఖలు రాశారు. 6 సార్లు వేలం నిర్వహించినా ఈ ఫ్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. దాంతో వాటిని కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులు చాన్స్ ఇచ్చారు. వీళ్లు కూడా ముందుకు రాకపోతే ఓపెన్ సేల్ విధానంలో […]

Continue Reading

మొహర్రం త్యాగానికి ప్రతీక: తోటకూర వజ్రేష్ యాదవ్

బోడుప్పల్ పీర్ల పండుగలో పాల్గొన టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హైద‌రాబాద్ (బోడుప్పల్): ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని.. టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గంగాజమున తెహజీబ్‌కి ప్రతీకగానిలిచి.. దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతుందని వజ్రేష్ యాదవ్ తెలిపారు. అన్ని ధర్మాలకు మించి గౌరవించబడే త్యాగ స్ఫూర్తిని మెహర్రం సూచిస్తుందన్నారు. నిజమైన విశ్వాసం కోసం నిస్వార్థంగా జీవితాన్ని అర్పించిన.. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ […]

Continue Reading

కోదాడ: బీఆర్ఎస్ టికెట్ భార్యాభ‌ర్తల్లో ఒక‌రికి?

జలగం సుధీర్, కల్లెంపూడి సుష్మా (BC మహిళ)లలో ఒకరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోదాడ / హైద‌రాబాద్: ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం కోదాడ. రెండు రాష్ట్రాలకు వారథి మాదిరిగా ఉండే ఈ స్థానం.. తెలంగాణకు ముఖ ద్వారంగా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ పరిధిలో ఉన్న ఈ స్థానంలో ఇటు నల్గొండ, అటు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సెటిలర్లు ఉంటారు. ఇక్కడ రాజకీయం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఈ సారి ఈ స్థానం […]

Continue Reading

సీఎం కేసీఆర్ పోటీ చేసేది అక్కడనుంచేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల కంటే సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారని విషయమే ఆసక్తిగా మారింది. ప్రజలందరికీ ఇది ఆసక్తి కలిగించే అంశం అయితే కొద్దిమందికి మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. గెలిచిన నేత ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే అని […]

Continue Reading

మేడ్చల్‌లో బీసీలు గేమ్‌ఛేంజ్ చేయ‌బోతున్నారా?

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఈసారి బీసీల ఓట్లు కీల‌కం కానున్నాయ‌నే స‌ర్వే రిపోర్టుల వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీసీల‌పై నాయ‌కుల‌కు ఒక్క‌సారిగా ప్రేమ పుట్టుకొస్తుందా అన్న‌ట్టుగా త‌యారైంది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఫోన్ కాల్ చూస్తే ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో అధిక ఓటింగ్ ఉన్నయాద‌వ కులాన్ని ప్ర‌స‌న్నం చేసుకునేలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు లీక‌యిన మల్లారెడ్డి ఆడియోను బ‌ట్టి తెలుస్తోంది. మ‌ల్ల‌న్న జాత‌ర చేయిస్తా.. 110 కుటుంబాలు నాకే ఓటెయ్యాలి.. అంటూ మల్లారెడ్డి […]

Continue Reading

మంత్రి పువ్వాడ చేతుల మీదుగా Telugu Stop యాప్ ఆవిష్క‌ర‌ణ‌

నిరంత‌రం సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా రాజకీయం, సినిమా, బ్రేకింగ్ న్యూస్, వైరల్, వింతలు, విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు స్టాప్ డాట్ కాం పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది. కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా, అలాగే మండలాలు నియోజకవర్గాల […]

Continue Reading

హైదరాబాద్‌లో తరపు జాన్సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్ యొక్క విభాగం, హెచ్ & ఆర్ జాన్సన్ (ఇండియా) తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో […]

Continue Reading

నిరసన సెగ: మంత్రి మల్లారెడ్డిని అడుగడుగునా అడ్డుకున్నారు

మేడ్చ‌ల్‌: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. సొంత నియోజ‌క‌వ‌ర్గం మేడ్చల్ లో అడుగడుగునా మంత్రి మల్లారెడ్డిని ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని మంత్రి మల్లారెడ్డిని నిలదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలం బాబాగూడా, బొమ్మ రాసిపేట, పొన్నాల గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర […]

Continue Reading

హీరో కృష్ణసాయిని అభినందించిన‌ గవర్నర్ తమిళ సై

హైద‌రాబాద్:  ‘సుందరాంగుడు’ సినిమా హీరో కృష్ణసాయిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అభినందించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం ల‌క్ష్యంగా తాము నిర్వ‌హిస్తున్న‌ కృష్ణ సాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని గవర్నర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say no to Drugs..’ అనే ప్ర‌త్యేక […]

Continue Reading

సోష‌ల్ మీడియాలోనూ పవన్ భావోద్వేగం మొదలైంది

ఓవైపు సినిమాలు..మరోవైపు పాలిటిక్స్ తో బిజీగా ఉండే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా అవుతున్నాడు. ఇటీవలే పవన్ ఇన్ స్టాగ్రామ్లో ఖాతా తెరిచాడు. దీంతో పవర్ స్టార్ కు అక్కడ కూడా భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా 2.4 మిలియన్ల ఫాలోవర్లు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ పోస్ట్ చేశాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ.. చలన చిత్ర పరిశ్రమలో […]

Continue Reading