‘కిన్నెర మొగిలయ్య’ ఎవరో తెలుసా!
తెలంగాణ మట్టితనపు చైతన్యాన్ని పొందిన కళాకారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కేవలం కిన్నెర వాయిద్యంతో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన అరుదైన కళాకారుడు మొగులయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. పన్నెండు మెట్ల కిన్నెర అదో అరుదైన వాద్యం. దాన్ని పలికించే కళాకారులు కనుమరుగయ్యారు. మొగులయ్య ప్రతిభ భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. నాగర్‌కర్నూల్ జిల్లా […]
Continue Reading