నిరుద్యోగ భరోసా యాత్ర షురూ
హైదరాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వర్క్): నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిర్యుద్యోగ బరోసా యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైంది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుతవ్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లీ ప్రేమను చూపిస్తున్నది. ఉద్యోగ నోటిికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అని అన్నారు. ఈ హత్యలన్ని ప్రభుత్వ హత్యలుగానే భావించాలని అన్నారు, […]
Continue Reading