బీసీ జన గణన కోసం తెలంగాణ తరహా ఉద్యమం

ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే […]

Continue Reading

అప్పటి గాంధార రాజ్యం.. మళ్లీ తాలిబన్ల వశం!

EDITORIAL ఆధునిక యుగంలో.. అందునా డిజిటల్ ప్రపంచంలో తుపాకుల రాజ్యం.. ఆటవిక న్యాయాన్ని అమలు చేసే బండ మనుషులు పాలకులుగా మారితే ఉండే కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఎవరేం చేస్తారో అర్థంకాని పరిస్థితి ఇప్పుడు అఫ్గానిస్తాన్లో నెలకొంది. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి.. ఆ దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న తాలిబన్లు ఇక ఆ దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయనున్నారు. అఫ్గాన్ గురించి తెలిసిన ప్రతిసారీ అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎలాంటి దేశం ఎలా […]

Continue Reading

పన్నులు కట్టేది.. అప్పులు తెచ్చేది.. ఉచిత పథకాల కోసమేనా?

PRIME TODAYప్ర‌జ‌ల‌కు పెద్దపీట‌ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అధికారం కోసం అన్ని పార్టీలు ఉచిత పథకాల హామీలతో జనాలను ముంచెత్తుతాయి. అది ఉచితంగా ఇస్తాం.. ఇది ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను బుట్టలో వేసుకుంటాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటు ప్రజలు కట్టే పన్నులు.. అటు అప్పులు ఇవన్నీ ఉచిత పథకాలను అమలు చేయడానికి సరిపోతున్నాయి. ఇటు రాష్ట్రాల్లో.. అటు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. అసలు ప్రజలు అభివృద్ధి చెందాలంటే […]

Continue Reading

క‌థ‌: ‘ఉచితం’తో ప్రజలను సోమరులుగా మార్చితే..

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట […]

Continue Reading

చనిపోయినా.. మరో 8 మందిని బతికించొచ్చు!

మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా? బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో […]

Continue Reading

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా..?

ఎన్నికల కమిషన్ లేఖలో ఏం పేర్కొంది.. హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. రేపో మాపో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అవుతుందని, రాజకీయ పార్టీలన్నీ ఊహిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు చేపట్టాలో లేదో అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఆగస్టు 30వ తేదీ లోగా అభిప్రాయాన్ని వెల్లడించాలని లేఖలో తెలపడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ నేతలకు […]

Continue Reading

హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌ల‌కు ఏమైందీ?

ఇలా వస్తున్నారు… అలా వెళ్తున్నారు!నగరానికి ఐదేళ్లలో ఐదుగురు కలెక్టర్లుపెరుగుతున్న అక్రమాలు.. మూలుగుతున్న దస్త్రాలు హైదరాబాద్‌: రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. వేలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పరిపాలనపై పట్టు సాధించేలోపు అధికారులను బదిలీ చేయటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అక్రమార్కులకు ఊతమిచ్చేందుకు కారణమవుతోంది. హైదరాబాద్‌ జిల్లాకు ఐదేళ్ల వ్యవధిలో ఐదుగురు కలెక్టర్లు మారారు. దీంతో సర్కారు స్థలాల పరిరక్షణ నేతిబీరచందంగా మారింది. సంక్షేమ పథకాల అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి […]

Continue Reading

ఈటలను ముందుకు తోసిన కుట్రదారుడు హరీష్ రావు

‍ డా. చెరుకు సుధాకర్తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు____________________________________________________________________________ కేసీఆర్, కేటీఆర్ కంటే వారం రోజుల ముందు నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు అరుపులు, సవాళ్లు, వెక్కిరింతలు ఎక్కువైనాయి. తండ్రిలాంటి కెసిఆర్ ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటెల కించపరిచినారనే హరీష్ ఒక్కసారైనా తోటి ఉద్యమకారులను తూలనాడి, గొంతులు కోస్తున్న కేసీఆర్‌ను ఎందుకు వారించలేదు. మంత్రులుగా ఉన్న ప్రగతిభావన్ లో వెంట్రుక మన్దమ్ విలువ లేదని ఈటలను రెచ్చగొట్టింది హరీష్ రావు కాదా..? ఎవరో ఒకరు […]

Continue Reading

హీటెక్కిన రాజకీయం.. హరీశ్‌ vs ఈటల

హీటెక్కిన హుజురాబాద్‌ రాజకీయంపేలుతున్న మాటల తూటాలుహరీశ్‌రావు వర్సెస్‌ ఈటల రాజేందర్‌రైటిస్టుగా ఎందుకు మారారుమామ దగ్గర మార్కుల కోసమే అసత్య ప్రచారం కరీంనగర్‌: హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. […]

Continue Reading

పాల‌కుల్ని ప్ర‌శ్నించే ఏ స‌భ‌ల‌కైనా మ‌ద్ద‌తు తెలుపుదాం

డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాజ‌కీయాల్లో ఇన్నాళ్ళు అణిగిమ‌నిగిన అనేక గొంతులు కొత్త స‌మీక‌ర‌ణ స‌భ‌ల‌తో పెగులుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల అల‌జ‌డిలో కొత్త కొత్త స‌మీక‌ర‌ణ‌లు, కేసియార్ నియంతృత్వ పోక‌డ‌ల‌ను ప్ర‌శ్నించడం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చినంక గురుకుల పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌తో పాటు గ్రామీణ నేప‌ద్యంలో అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన విద్యార్ధుల‌కు నైతిక ధైర్యం ఇస్తూ, నైపుణ్యం, శిక్ష‌ణ క‌ల‌గ‌ల‌సిన విజ‌యాల‌ను ఇచ్చిన ఐపియ‌స్ […]

Continue Reading