Revanth Reddy: రేవంత్ రెడ్డి నయా ప్లాన్.. టార్గెట్ మాత్రం మరో పార్టీ
తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. టీపీసీసీ చీప్ పదవి వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా […]
Continue Reading