మేడ్చల్: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. సొంత నియోజకవర్గం మేడ్చల్ లో అడుగడుగునా మంత్రి మల్లారెడ్డిని ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని మంత్రి మల్లారెడ్డిని నిలదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలం బాబాగూడా, బొమ్మ రాసిపేట, పొన్నాల గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. బొమ్మరాసిపెట గ్రామంలో రైతుల సమస్యలు సర్పంచ్ చెప్పుకుంటే పట్టించుకోవడంలేదని మంత్రికి చెప్పుకోడానికి వెళితే గ్రామ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పొన్నాల గ్రామంలో సైతం మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే తమ గ్రామం గుర్తుకొస్తుందని.. మిగతా రోజుల్లో మంత్రి మల్లారెడ్డికి గ్రామం గుర్తుకు రాదని మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుందామని వెళ్తే..కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తలంటూ మంత్రి మల్లారెడ్డి హేళన చేశారని విమర్శించారు.
ఐదేళ్ల క్రితం పొన్నాల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి…ఆ తర్వాత పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్లీ తమ గ్రామానికి వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాల గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి నిలదీశారు. ప్రజలు ప్రశ్నించడంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&hl=en-IN
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews